Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐవీఎఫ్‌ కేంద్రాల విస్తరణపై మంత్రి దామోదర్‌ సమీక్ష

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 10:04 AM సంగారెడ్డిGeneral
ఐవీఎఫ్‌ కేంద్రాల విస్తరణపై మంత్రి దామోదర్‌ సమీక్ష - Udayam
ప్రభుత్వ పైలట్‌ ఐవీఎఫ్‌ కేంద్రాల పనితీరుపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఐవీఎఫ్‌ కేంద్రాల నియంత్రణ, ప్రభుత్వ కేంద్రాల విస్తరణపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తూ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ సంగత నత్యనారాయణ, ప్రజారోగ్య సంచాలకుడు రవీందర్‌ నాయక్‌, ఐవీఎఫ్‌ నోడల్‌ అధికారి డా. సుమిత్ర పాల్గొన్నారు.

Comments

G
Loading comments...