Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 నుంచి ఏఐటీయూసీ శిక్షణ తరగతులు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 03, 2026 11:12 AM నెల్లూరుGeneral
25 నుంచి ఏఐటీయూసీ శిక్షణ తరగతులు - Udayam
ఏఐటీయూసీ జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక, సైద్ధాంతిక శిక్షణ తరగతులు ఈనెల 25 నుంచి 27 వరకు నెల్లూరులో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు తెలిపారు. అనుబంధ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రం పీఆర్సీ బకాయిలపై, రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీపై స్పందించడం లేదని విమర్శించారు.

Comments

G
Loading comments...