Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ వద్ద AITUC ఆందోళన

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 3:12 PM కడపGeneral
కలెక్టరేట్ వద్ద AITUC ఆందోళన - Udayam
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...