Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 5:53 PM నంద్యాలGeneral
ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం - Udayam
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను తక్షణమే పునరుద్ధరించాలని ఏఐటీయూసీ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనంజయ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నంద్యాలలో డిఆర్ఓ రాము నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్మిక హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని ధనంజయ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...