Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐల్లో అడ్మిషన్లు.. 29 నుంచి వాక్‌ఇన్

Follow Udayam on Google
madhu Aug 26, 2026 1:14 PM ములుగుGeneral
ఐటీఐల్లో అడ్మిషన్లు.. 29 నుంచి వాక్‌ఇన్ - Udayam
ములుగు జిల్లాలోని ఐటీఐ, ఏటీసీల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు వాక్‌ఇన్ అడ్మిషన్‌లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఐటీఐకి హాజరై ప్రవేశం పొందవచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా నిర్వహిస్తామని, ప్రవేశ రుసుము రూ. 100గా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...