వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిన కొత్త సంస్కరణలతో రియల్ ఎస్టేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్లు,పన్ను వివాదాల పరిష్కారంలో ఊరట లభించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ సవరణలకు ఆటోమేటిక్ ఆమోదాలు,నోటీసుల జారీలో విధానాలను ప్రతిపాదించింది
సాధారణ జరిమానా గరిష్ఠ పరిమితిని రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించాలని క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు పన్ను ఎగవేత పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచాలని సిఫార్సు చేసింది
Comments
Loading comments...

