వార్తలకు తిరిగి వెళ్లండి
విమానాశ్రయ పనుల పరిశీలన

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణ పనులను మంత్రులు పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...