వార్తలకు తిరిగి వెళ్లండి

భారత యువ అథ్లెట్ రెనీ నొరోన్హా (21) ఆరు ఖండాల్లో ఐరన్మ్యాన్ రేసులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాలుగు ఖండాల్లో రేసులు పూర్తి చేసిన ఆమె.. అర్జెంటీనా, దక్షిణాఫ్రికాలో మరో రెండు రేసులు పూర్తి చేయాల్సి ఉంది.
ఒక్క హవాయి రేసుకే సుమారు రూ.10 లక్షలు ఖర్చయినట్లు రెనీ తెలిపింది. తదుపరి పోటీలకు స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నిస్తోంది
Comments
Loading comments...

