Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌ టూర్‌కు ముందు గిల్‌ రంజీ మ్యాచ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 4:22 PM జాతీయంక్రీడలు
న్యూజిలాండ్‌ టూర్‌కు ముందు గిల్‌ రంజీ మ్యాచ్‌ - Udayam
టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు ముందు పంజాబ్‌ తరఫున రంజీ ట్రోఫీ ఆడనున్నట్లు సమాచారం. టెస్టు సిరీస్‌కు సన్నద్ధతలో భాగంగా ఈ మ్యాచ్‌ ఆడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌ రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో తలపడనుంది. న్యూ చండీగఢ్‌ వేదికగా ఆదివారం నుంచి మ్యాచ్‌ జరగనుంది.

Comments

G
Loading comments...