Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20ల్లో 300 సిక్సర్లు.. బ్రెవిస్‌ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 4:20 PM జాతీయంక్రీడలు
టీ20ల్లో 300 సిక్సర్లు.. బ్రెవిస్‌ రికార్డు - Udayam
దక్షిణాఫ్రికా యువ బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ టీ20ల్లో 300 సిక్సర్లు బాదిన రెండో వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. 150 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, క్రిస్‌ గేల్‌ 112 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌ తరఫున అభిషేక్‌ శర్మ 163 ఇన్నింగ్స్‌లతో ముందున్నాడు. సీఎస్‌ఏ టీ20 ఛాలెంజ్‌లో నాటల్‌తో మ్యాచ్‌లో టైటాన్స్‌ తరఫున బ్రెవిస్‌ ఈ మైలురాయిని అందుకున్నాడు

Comments

G
Loading comments...