వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్తో సిరీస్లకు భారత వన్డే, టెస్టు జట్లను సెలక్టర్లు ప్రకటించారు. తొలి మూడు వన్డేలకు శుభ్మన్ గిల్, చివరి రెండింటికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. టెస్టు జట్టులో మానవ్ సుతార్ స్థానంలో రవీంద్ర జడేజాకు చోటు కల్పించారు.
వన్డే జట్టులో యశస్వి జైస్వాల్కు అవకాశం దక్కలేదు. అన్షుల్ కంబోజ్, ఆకాశ్దీప్ తిరిగి జట్టులోకి వచ్చారు.
Comments
Loading comments...

