Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి కోచ్‌ రేసులో ఐదుగురు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 3:22 PM జాతీయంక్రీడలు
ముంబయి కోచ్‌ రేసులో ఐదుగురు - Udayam
మహేళ జయవర్ధనే వైదొలగడంతో ముంబయి ఇండియన్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌ ఎంపికపై దృష్టి పెట్టింది. మైకేల్‌ హస్సీ, ఆరోన్‌ ఫించ్‌, ఇయాన్‌ మోర్గాన్‌, మార్క్‌ బౌచర్‌, అడ్రియన్‌ బిరెల్‌ ఈ జాబితాలో ఉన్నారు. శనివారం నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. గతంలో సీఎస్‌కే కోచ్‌గా పనిచేసిన హస్సీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఫించ్‌ సహా ఐదుగురిలో ఇద్దరు ఆస్ట్రేలియన్లు ఉన్నారు

Comments

G
Loading comments...