Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా చమిందా వాస్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 2:33 PM జాతీయంక్రీడలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా చమిందా వాస్‌ - Udayam
ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా శ్రీలంక మాజీ పేసర్‌ చమిందా వాస్‌ను నియమించింది. గత రెండు సీజన్లలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన మునాఫ్‌ పటేల్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు, బ్యాటింగ్‌, అసిస్టెంట్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌ ఇప్పటికే జట్టులో చేరారు. ప్రధాన కోచ్‌గా సౌరవ్‌ గంగూలీ వ్యవహరించనున్నారు.

Comments

G
Loading comments...