వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్ కోహ్లీ తొలినాళ్లలో అహంకారిగా, అతిగా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా కనిపించేవాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. 19-21 ఏళ్ల వయసులో కోహ్లీ తన సామర్థ్యంపై ఎంతో నమ్మకంతో ఉండేవాడని తెలిపాడు.
వయసుతో పాటు ఆటగాడిగా, వ్యక్తిగా సమతుల్యత సాధించడంతో ఆ అతివిశ్వాసం తగ్గిందని వివరించాడు.
Comments
Loading comments...

