Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైస్వాల్‌కు అన్యాయం: అశ్విన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:47 AM జాతీయంక్రీడలు
జైస్వాల్‌కు అన్యాయం: అశ్విన్‌  - Udayam
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరి వన్డేలో జైస్వాల్‌ అజేయ శతకం సాధించినా అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. టెస్టుల కోసం జైస్వాల్‌కు విశ్రాంతి ఇచ్చి ఉండొచ్చనే వాదనను అంగీకరిస్తూనే, అతడిని సంప్రదించి వన్డేలు ఆడే అవకాశం కల్పించాల్సిందని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.

Comments

G
Loading comments...