వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ. నాగ శశి భూషణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, నివేదికలను పరిశీలించడంతో పాటు సంజీవని అరీనా గది, ల్యాబ్, ఫార్మసీ, లేబర్ రూమ్, వార్డులను పరిశీలించారు.
సేవలకు అంతరాయం లేకుండా మరింత మెరుగుపరచాలని సూచించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైద్యాధికారిని ఆదేశించారు. రికార్డులను వెబ్ లో అప్‌డేట్ చేయాలన్నారు.
Comments
Loading comments...

