వార్తలకు తిరిగి వెళ్లండి

థాయ్‌లాండ్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం భారీ కుదుపులకు లోనైన ఘటనలో.. డ్రగ్స్ సేవించినట్లు నిర్ధరణ అయిన సదరు పైలట్‌ను సంస్థ తక్షణమే విధుల నుంచి తొలగించింది.
ఏఏఐబీ నివేదిక, డీజీసీఏ సూచనల మేరకు ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన పైలట్‌పై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
Comments
Loading comments...

