Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ఇండియా విమానంలో గాల్లో కుదుపులు.. 12 మందికి స్వల్ప గాయాలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 2:35 PM జాతీయంGeneral
ఎయిర్ ఇండియా విమానంలో గాల్లో కుదుపులు.. 12 మందికి స్వల్ప గాయాలు - Udayam
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగా తీవ్ర కుదుపులు రావడంతో ఇద్దరు సిబ్బందితో పాటు మొత్తం 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ కాగా, గాయపడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానంలో 134 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని, ఘటనపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

Comments

G
Loading comments...