Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ఇండియా విమాన ఘటనపై దర్యాప్తు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 12:07 PM జాతీయంGeneral
ఎయిర్ ఇండియా విమాన ఘటనపై దర్యాప్తు - Udayam
ఫుకెట్‌ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఎత్తులో మార్పు చోటుచేసుకున్నా, సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. AI2379 విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ల్యాండింగ్‌ తర్వాత 8 మంది ప్రయాణికులు, 4 మంది సిబ్బందిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు తరలించారు. ఎఫ్‌డీఆర్‌, సీవీఆర్‌లను పరిశీలన కోసం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...