Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిరిండియా మార్పుకు పదేళ్లు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 29, 2026 6:22 AM జాతీయంGeneral
ఎయిరిండియా మార్పుకు పదేళ్లు - Udayam
ఎయిరిండియా పూర్తి స్థాయి పరివర్తనకు కనీసం ఐదు నుంచి పదేళ్లు పడుతుందని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. విడిభాగాల సరఫరా సమస్యలు, శిక్షణ, వ్యవస్థల మార్పు వంటి అంశాలకు సమయం అవసరమన్నారు. ఫ్లీట్‌ పునరుద్ధరణ, సేవల మెరుగుదల, నెట్‌వర్క్‌ విస్తరణ కొనసాగుతున్నాయని చెప్పారు. 2025–26లో మూడు ప్రధాన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ పురోగతి సాధించామని వెల్లడించారు.

Comments

G
Loading comments...