Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిరిండియా బస్సు దగ్ధం

Follow Udayam on Google
Nidhi Razdan May 26, 2026 1:50 PM హైదరాబాద్General
ఎయిరిండియా బస్సు దగ్ధం - Udayam
కొహెడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డుపై ఎయిరిండియాకు చెందిన ఒక బస్సు అకస్మాత్తుగా పూర్తిగా దగ్ధమైంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరంలోకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు.

Comments

G
Loading comments...