Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన విద్యుత్తు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి లోకేశ్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 9:54 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పవన విద్యుత్తు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి లోకేశ్ - Udayam
కణేకల్లు క్రాస్‌లో ఈ నెల 25న 300 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మంత్రి నారా లోకేశ్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎస్పీ జగదీశ్‌ శుక్రవారం రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తోరణగల్లు చేరుకుని, అక్కడి నుంచి బళ్లారి, బొమ్మనహాళ్‌ మీదుగా కణేకల్లు క్రాస్‌కు లోకేశ్‌ చేరుకోనున్నారు.

Comments

G
Loading comments...