Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:05 PM జాతీయంGeneral
బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి - Udayam
మయన్మార్‌లోని సాగైంగ్‌ ప్రాంతంలో బౌద్ధ ఆశ్రమంపై జరిగిన సైనిక వైమానిక దాడిలో 14 మంది మృతిచెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. మయౌంగ్‌ టౌన్‌షిప్‌లోని స్వెల్‌ లే ఓహ్‌ గ్రామంలో ఈ దాడి జరిగింది. బాధితులు వారం రోజుల ధ్యాన శిబిరంలో పాల్గొనేందుకు వచ్చినవారని స్థానిక వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...