Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీహెచ్ఎల్ ప్రారంభం మరోసారి వాయిదా: పర్యవేక్షణాధికారి

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 9:44 AM పార్వతీపురం మన్యంGeneral
ఐపీహెచ్ఎల్ ప్రారంభం మరోసారి వాయిదా: పర్యవేక్షణాధికారి - Udayam
సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐపీ హెల్త్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడంది. ఈ నెల 31న కేంద్ర మంత్రి జేపీ నడ్డా విజయవాడ నుంచి వర్చువల్గా ప్రారంభించాల్సి ఉండగా, ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ఆసుపత్రి పర్యవేక్షణాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ల్యాబొరేటరీ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు మరిన్ని వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...