Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎస్‌లు క్వార్టర్స్‌ ఖాళీ చేయాలని వర్సిటీ నోటీసులు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 8:26 AM హైదరాబాద్General
ఐపీఎస్‌లు క్వార్టర్స్‌ ఖాళీ చేయాలని వర్సిటీ నోటీసులు - Udayam
రాజేంద్రనగర్ వర్సిటీలో కొడంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థినుల వసతి కోసం క్వార్టర్లను ఖాళీ చేయాలని నలుగురు ఐపీఎస్ అధికారులకు అధికారులు ఆఖరి నోటీసులు ఇచ్చారు. ఎనిమిదేళ్లుగా వారు వీటికి అద్దె, బిల్లులు చెల్లించకుండా వాడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నా ఖాళీ చేయకపోవడంతో విద్యార్థినులకు వసతి కొరత ఏర్పడుతోందని వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...