Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్ 17 ధర తగ్గే అవకాశం?

Follow Udayam on Google
Sai Sep 09, 2026 4:56 PM జాతీయంవాణిజ్యం
ఐఫోన్ 17 ధర తగ్గే అవకాశం? - Udayam
ఐఫోన్ 18 సిరీస్‌ ప్రకటనకు ముందు పాత ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని భావించినా, ఈసారి అలా జరగకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఏఐ డేటా సెంటర్ల కారణంగా మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. సరఫరా సమస్యల నేపథ్యంలో యాపిల్ ధరలను యథాతథంగా కొనసాగించే అవకాశముంది. ఐఫోన్ 18 బదులుగా 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...