Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIని ‘సూపర్ ఇంటెలిజెన్స్’గా పిలవాలి: ట్రంప్

Follow Udayam on Google
Harika Oct 09, 2026 2:29 PM అంతర్జాతీయంGeneral
AIని ‘సూపర్ ఇంటెలిజెన్స్’గా పిలవాలి: ట్రంప్ - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ AI పదప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ‘సూపర్ ఇంటెలిజెన్స్’గా పిలవాలని, ‘AI’ అనే పదాన్ని వాడేవారిని శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యాఖ్యలపై టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...