వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రేగొండ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద పున్నం రవి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజా సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని రవి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

