Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐజీపీ సమీక్షలో విజయనగరం ఎస్పీ దామోదర్

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 10:57 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఐజీపీ సమీక్షలో విజయనగరం ఎస్పీ దామోదర్ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, నేర నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన తదితర అంశాలపై విశాఖపట్నం రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జట్టి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి భద్రతా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐజీపీ ఆదేశించారు.

Comments

G
Loading comments...