Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదుగురు పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 8:20 PM విజయనగరంGeneral
ఐదుగురు పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు - Udayam
జిల్లా పోలీసుశాఖలో సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ ఎ. రమణమూర్తి, ఏఎస్ఐ ఎం. నరసింహరాజు, ఏఆర్ఎస్ఐ కే. గోపాలం, ఏఆర్ హెచ్సీలు ఎ. మహేశ్వరరావు, కే. నారాయణలను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

Comments

G
Loading comments...