వార్తలకు తిరిగి వెళ్లండి

వారానికి ఐదు రోజులే బ్యాంకు పనిదినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తునిలో బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఎస్‌బీఐ ఆర్‌బీవో నుంచి బెల్లపువీధి వరకు ర్యాలీ చేపట్టారు.
ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ రీజినల్ సెక్రటరీ గాలి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఐసీ మేనేజర్ ఇలీషా రాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

