Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు నెలలగా బకాయిపడ్డ వేతనాలు చెల్లించండి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 27, 2026 2:37 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఐదు నెలలగా బకాయిపడ్డ వేతనాలు చెల్లించండి - Udayam
ధర్మవరం సత్యసాయి బాబా వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని, గురువారం డిప్యుటీ తహసీల్దార్ సురేష్ బాబు కు వినతిపత్రం అందించారు. వాటర్ సప్లై నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ ఐదు నెలల బకాయి పడ్డ వేతనాలను చెల్లించాలని, వాటర్ సప్లై కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, చనిపోయిన మరియు రిటైర్డ్ అయిన కార్మికులకు గ్రాట్యూటీ ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...