Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు మండలాలకు రాజీవ్ మినీ స్టేడియాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 29, 2026 8:30 PM నాగర్ కర్నూల్General
ఐదు మండలాలకు రాజీవ్ మినీ స్టేడియాలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల మండలాలకు రాజీవ్ మినీ స్టేడియాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఒక్కో స్టేడియానికి రూ.2 కోట్లు శాంక్షన్ అయ్యాయని పేర్కొన్నారు. మూడు మండలాల్లో స్థల సేకరణ పూర్తయిందని, మిగతా మండలాలకు త్వరలో 5 ఎకరాల చొప్పున స్థలం సేకరిస్తామన్నారు.

Comments

G
Loading comments...