Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదో రోజు లక్ష్మీ గణపతిగా దర్శనమిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయకుడు

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 18, 2026 11:19 AM సంగారెడ్డిGeneral
ఐదో రోజు లక్ష్మీ గణపతిగా దర్శనమిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయకుడు - Udayam
రామచంద్రాపురం అశోక్‌నగర్‌లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఐదో రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు లక్ష్మీ గణపతి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...