వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆటో ప్రమాదంలో మరణించిన 8 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా భావించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా ఈ ఆర్థిక సహాయం అందించారు.
Comments
Loading comments...

