Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధిత కుటుంబాలకు ఏడేళ్లుగా అందని సాయం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 03, 2026 12:45 PM మహబూబ్‌నగర్General
ప్రమాద బాధిత కుటుంబాలకు ఏడేళ్లుగా అందని సాయం - Udayam
మిడ్జిల్‌ మండలంలో ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో 13 మందిని కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వ హామీలు ఇంకా అమలు కాలేదు. పరిహారం అందినా ఇళ్లు, ఉద్యోగాలు, విద్యా సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో గోగ్యాతండా, కొత్తపల్లి గ్రామాల కూలీలు ప్రమాదంలో మృతి చెందారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...