వార్తలకు తిరిగి వెళ్లండి
AIAPGET-2026 నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఆయుష్ ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'AIAPGET-2026' నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. సంబంధిత ఆయుష్ డిగ్రీతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అర్హులు.
ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 30 చివరి తేదీ కాగా, ఆగస్టు 22న పరీక్ష నిర్వహించనున్నారు.
Comments
Loading comments...