Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ, నీట్‌లో ప్రతిభ చూపిన అక్షర హైస్కూల్ విద్యార్థులకు సన్మానం

Follow Udayam on Google
santhoshmarri Aug 22, 2026 5:21 PM జగిత్యాలGeneral
ఐఐటీ, నీట్‌లో ప్రతిభ చూపిన అక్షర హైస్కూల్ విద్యార్థులకు సన్మానం - Udayam
ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించిన అక్షర హైస్కూల్ విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ కొత్తూరు శ్రీనివాస్ అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేసి సత్కరించారు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని ప్రతిభావంతులను అభినందించారు.

Comments

G
Loading comments...