Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ బొంబాయిలో విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:28 PM జాతీయంGeneral
ఐఐటీ బొంబాయిలో విద్యార్థి ఆత్మహత్య - Udayam
పక్షలో చాట్‌జీపీటీ వాడుతూ పట్టుబడిన ఐఐటీ బొంబాయి విద్యార్థి సాహిల్ వాకోడే తీవ్ర మనోవేదనతో హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాజమాన్యం బెదిరింపుల వల్లే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...