వార్తలకు తిరిగి వెళ్లండి
ఏఐ సృష్టించిన ‘1960ల సెలబ్రిటీ క్రికెట్’ సందడి!

పాతతరం దిగ్గజ నటులు బ్యాట్, బాల్‌తో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో ఒక నెటిజన్ ఏఐ సహాయంతో అద్భుతంగా రూపొందించారు. ‘సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ - 1960 ఎడిషన్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఈ వీడియోలో శోభన్‌బాబు బౌలింగ్ వేయగా, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బ్యాటింగ్ చేస్తూ అలరించారు. వికెట్ కీపర్‌గా రేలంగి సందడి చేయగా, అప్పటి తారలను క్రికెట్ గ్రౌండ్‌లో చూడటం అభిమానులకు కొత్త అనుభూతినిస్తోంది.
Comments
Loading comments...