Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో పంట తెగుళ్లకు చెక్‌

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 04, 2026 7:23 AM ఆల్ ఇండియా జాతీయ
ఏఐతో పంట తెగుళ్లకు చెక్‌ - Udayam Digital
వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికత వినియోగానికి కొత్త ముందడుగు పడింది. పంటలకు సోకే తెగుళ్లను తొలిదశలోనే గుర్తించేలా హైదరాబాద్‌ పరిశోధకులు ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేశారు. వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి సంస్థ రూపొందించిన ఈ సాంకేతికతకు పేటెంట్‌ లభించింది. ఆకుల చిత్రాలను విశ్లేషించి 97.7 శాతం కచ్చితత్వంతో తెగుళ్లను గుర్తించి, నివారణ మందులను సూచించగలదు.

Comments

G
Loading comments...