Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIతో విద్యుత్‌ సేవలు.. వినియోగదారులకు ఈజీ

Follow Udayam on Google
Harika Aug 21, 2026 10:06 AM జయ శంకర్ భూపాలపల్లి General
AIతో విద్యుత్‌ సేవలు.. వినియోగదారులకు ఈజీ - Udayam
విద్యుత్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఎన్పీడీసీఎల్‌ వాట్సాప్‌ చాట్‌బాట్‌కు ఏఐ సాంకేతికతను అనుసంధానం చేశారు. జిల్లాలో సుమారు 1,79,721 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ‘ఒక దరఖాస్తు.. పలు ప్రయోజనాలు’ విధానంతో సేవలను విస్తరించారు. స్థానిక సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు సమాచారం ఇస్తే ఫిర్యాదులు నమోదు చేస్తారు. వినియోగదారులు సాంకేతిక సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...