Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో గోండు భాషలో రామాయణ యానిమేషన్

Follow Udayam on Google
సాయి తేజ Aug 03, 2026 11:05 AM ఆదిలాబాద్General
ఏఐతో గోండు భాషలో రామాయణ యానిమేషన్ - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలానికి చెందిన తొడసం సృజన్‌ ఏఐ సాయంతో రామాయణ ఘట్టాన్ని గోండు భాషలో యానిమేషన్‌గా రూపొందించారు. దశరథుడి మరణ వార్తను భరతుడికి తెలియజేసే ఘట్టాన్ని తొలిసారిగా ఈ రూపంలో ఆవిష్కరించారు. త్వరలో రామాయణంలోని అన్ని ఘట్టాలను గోండు భాషలో ఏఐ యానిమేషన్‌గా రూపొందిస్తానని సృజన్‌ తెలిపారు. గోండు భాష పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటోంది.

Comments

G
Loading comments...