వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలం దేవస్థానం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దినసరి టోల్‌గేట్ వసూళ్ల హక్కుల వేలం శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఈ ప్రక్రియ జరగనుందని గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ఈ టోల్‌గేట్ వేలం ద్వారా వచ్చే ఆదాయం ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నారు.
Comments
Loading comments...

