వార్తలకు తిరిగి వెళ్లండి

కథానాయిక పూజా హెగ్డే మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు అహన్ శెట్టితో కలిసి ‘సంకీ’ సినిమాలో నటిస్తోంది. టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం భోపాల్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Comments
Loading comments...

