Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహ్మదాబాద్‌కు క్రీడల పతాకం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 04, 2026 6:16 AM జాతీయంక్రీడలు
అహ్మదాబాద్‌కు క్రీడల పతాకం - Udayam
గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడలు ముగియగా, పోటీల పతాకం అధికారికంగా అహ్మదాబాద్‌కు చేరింది. నీరజ్‌ చోప్రా, పీటీ ఉష చేతుల మీదుగా గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి హర్ష్‌ సంఘ్వీ స్వీకరించారు. ముగింపు వేడుకల్లో ‘వసుధైక కుటుంబం’ అంశంతో భారత సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శంకర్‌ మహదేవన్‌ సంగీత విభావరి, మానుషి ఛిల్లర్‌ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Comments

G
Loading comments...