Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2030 కామన్వెల్త్‌ క్రీడలకు అహ్మదాబాద్ సిద్ధం: హర్ష్‌ సంఘవి

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 11:51 AM జాతీయంGeneral
2030 కామన్వెల్త్‌ క్రీడలకు అహ్మదాబాద్ సిద్ధం: హర్ష్‌ సంఘవి - Udayam
2030 కామన్వెల్త్‌ క్రీడలకు అహ్మదాబాద్‌ కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి హర్ష్‌ సంఘవి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమమే ఇందుకు బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని, దేశం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు ఉత్తమ సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...