వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం అందించాలని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. క్రిస్టల్ సంస్థకు చెందిన కడప జిల్లా భూములను కరూర్ వైశ్యా బ్యాంకులో తనఖా పెట్టినట్లు తెలిపారు.
ఆ భూములపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, బ్యాంకు అధికారులకు లేఖ రాసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

