వార్తలకు తిరిగి వెళ్లండి
వ్యవసాయ డిప్లొమా వెబ్ ఆప్షన్లు

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో వ్యవసాయ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి రెండో విడత వెబ్ ఆప్షన్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ మణి తెలిపారు. పూర్తి వివరాల కోసం angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడగలరు.
Comments
Loading comments...