వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ పరికరాల కొరత, పెండింగ్ కనెక్షన్లపై APSPDCL ఛైర్మన్, ఎండీకి లేఖ రాశారు.
ఈ సమస్యపై ఫోన్‌లోనూ అధికారులతో చర్చించారు. రెండేళ్లుగా కనెక్షన్లు మంజూరు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అవినాష్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

